గుడ్ న్యూస్: APలో రోడ్డెక్కనున్న బస్సులు

 ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఏమాత్రం తగ్గట్లేదు. అలాగని బస్సులను డిపోల్లోనే ఎక్కువ కాలం ఉంచడం వల్ల ప్రజలకు ఇబ్బంది తప్పట్లేదని భావిస్తున్న APS RTC… ఈ నెల 20 నుంచి సిటీల్లో బస్సు సర్వీసులు నడపాలని అనుకుంటోంది. ఇప్పటివరకు దూర ప్రాంతాలకే వెళ్తున్న బస్సులు… ఇకపై సిటీల్లోనూ తిరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

ఈ నెల 20 నుంచి ఏపీలో జరిగే సచివాలయ పోస్టుల పరీక్షకు అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉంది. అందువల్లే ఆ రోజు నుంచే సిటీ బస్సులు నడపాలనే ప్లాన్ ఉంది. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు… ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపారు. ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ప్రభుత్వం నుంచి పాజిటివ్ సిగ్నల్ వస్తుందని భావిస్తున్న అధికారులు… సిటీ బస్సులు నడిపేందుకు వాటిని సిద్ధం చేస్తున్నారు. కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకునేలా పక్కా ప్లాన్ వేస్తున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. 10 లక్షల మంది వీటిని రాస్తారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation