భారత్ లో కరోనా వైరస్ కేసులు ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశాలు అయితే దాదాపుగా కనపడట్లేదు. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ జనాభా ఎక్కువగా ఉన్న దేశం కాబట్టి, కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి వ్యాక్సిన్ అవసరం అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి.
ఇది కూడా చదవండి: ప్రపంచానికి గుడ్ న్యూస్: కరోనా వాక్సిన్ రెడీ… డేట్ ఫిక్స్ చేసిన ట్రంప్
అందుకే ఇప్పుడు రష్యా తయారు చేస్తున్న వ్యాక్సిన్ ని భారత్ కొనుగోలు చేయాలి అని భారత నిపుణులు కూడా అంటున్నారు. వ్యాక్సిన్ విషయంలో ఏ మాత్రం కూడా అలసత్వం వద్దు అని, ఒక సారి పరిశోధనలు చేసుకుని వెంటనే దాన్ని కొనుగోలు చేసి ముఖ్యంగా కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: IPL 2020: ఎవరికి ఎన్ని కోట్లు | IPL 2020 Captains Salary
లేకపోతే మరణాలు పెరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. భారత్ లో జనాభా ఎక్కువగా ఉండటంతో దేశంలో ఉన్న కరోనా కేసులు తక్కువగా కనపడుతున్నాయని, వాస్తవానికి ప్రతిరోజూ 60 వేల కేసులు నమోదు చేయడం అనేది సాధారణ విషయం కాదని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అద్దిరిపోయే శుభవార్త.. ప్రతి నెలా శాలరీ.. మీ బ్యాంక్ ఖాతాకే డబ్బు..
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: