ఇప్పుడు ష‌కీలా ఎంత దయనీయ స్థితిలో ఉందో తెలుసా? ఆమె పరిస్తితి చుస్తే కన్నీళ్ళు ఆగవు

599

మనలో చాలామంది సెలబ్రిటీలు అద్దాల్లాంటి భవనాల్లో జీవిస్తారని, లగ్జరీ కార్లలో తిరుగుతారని భావిస్తూ ఉంటారు. అయితే అందరి జీవితాలు అదే విధంగా ఉంటాయని అనుకుంటే మాత్రం పొరపాటే. సినీ నటి షకీలా జీవితం గురించి తెలిస్తే సామాన్యులకు సైతం అయ్యో పాపం అని అనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: చేప తెచ్చిన అదృష్టం ఒక్కరోజులో లక్షాధికారి అయిన బామ్మా

సినీ వినీలాకాశంలో తనకంటూ పేరు, గుర్తింపును తెచ్చుకున్న షకీలా గురించి బిగ్ బాస్ కంటెస్టెంట్ దేవి నాగవల్లి చెప్పిన విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా కేరళలో స్టార్ హీరోలను మించి ఇమేజ్ ను సంపాదించుకున్న షకీలా సినిమా రిలీజైతే చాలు నిర్మాతలకు కనకవర్షం కురిసేది.

ఇది కూడా చదవండి: Good News : వాహ‌న దారుల‌కి అక్టోబ‌ర్ 1 నుంచి కొత్త రూల్స్

షకీలా రోజుకు లక్షల రూపాయల పారితోషికం తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ సొంత వాళ్లే మోసం చేయడంతో ఆమె ఆస్తులను కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఒంటరి జీవనం సాగిస్తోంది. దేవి నాగవల్లి ఎలిమినేట్ అయిన తరువాత తనకు షకీలాతో చేసిన ఇంటర్వ్యూ అంటే ఇష్టమని చెబుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఈ వీర్యుడికి 150 మంది పిల్లలు.. లాక్‌డౌన్‌లో అదే పని, మహిళలతో నేరుగా..

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation