రాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయిని కాపాడిన హనుమంతుడు

934

దిశ ఘటన తర్వాత అమ్మాయిలు బయటకు వెళ్లాలి అంటేనే భయపడిపోతున్నారు.. చాలా మందికి అర్ధరాత్రి ప్రయాణం అంటేనే వణుకు వస్తోంది.. ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యులు ఉంటేనే వారు బయటకు వెళుతున్నారు, అయితే తాజాగా ఇలాగే ఓ టెకీకి దారుణమైన పరిస్దితి వచ్చింది.

ఈ క్రింది వీడియో చూడండి

కాని ఆమె ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది, ఆమెని కొందరు అల్లరి మూకలు ఏడిపించారు, ఈ సమయంలో ఆమె వారి నుంచి తప్పించుకోవాలి అని ప్రయత్నించింది… కాని సాధ్యం కాలేదు, ఈ సమయంలో నింజగా దేవుడిగా ఓ వ్యక్తి వచ్చాడు అల్లరిమూకలను పారిపోయేలా చేశాడు.. సేఫ్ గా ఆమెని ఇంటికి చేర్చాడు.. నిజంగా అతన్ని దేవుడు అనే చెబుతున్నారు. మరి అతను ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation