బ్రేకింగ్ న్యూస్‌: విష‌మంగా బాలు ఆరోగ్య ప‌రిస్థితి

49

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఫర్ సింప్టమ్ ఆఫ్ కోవిడ్‌ హస్పిటల్‌లో చేరారు. ఆగస్టు 5వ తేదీ నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు.

తాజాగా ఆయన ఆరోగ్యం విషమించిందనే విషయంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి హాస్పిటల్ వర్గాలు విడుదల చేసిన బులెటిన్‌లో ఏమున్నదంటే…

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation