డ్రగ్స్ రాకెట్’లో శ్రద్దాకపూర్ .. రియాతో ఫాంహౌజ్లో భారీగా డ్రగ్స్ పార్టీ

169

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక వాస్తవాలను వెలికి తీయడానికి రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో‌ దృష్టికి సంచలన విషయాలు వస్తున్నాయి. ఈ కేసులో రియాచక్రవర్తిని విచారించి జైలుకు పంపిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: ప్రపంచానికి గుడ్ న్యూస్: కరోనా వాక్సిన్ రెడీ… డేట్ ఫిక్స్ చేసిన ట్రంప్

విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులకు రియా చక్రవర్తి పలువురు పేర్లు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఎన్సీబీ మరికొన్ని పేర్లను బయటపెట్టినట్టు జాతీయ టెలివిజన్ ఛానెల్ ఆధారాలతో సహా బయటపెట్టింది.

ఇది కూడా చదవండి: IPL 2020: ఎవరికి ఎన్ని కోట్లు | IPL 2020 Captains Salary

ఆ వివరాల్లోకి వెళితే.. డ్రగ్స్ పార్టీలకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పాన్వెల్ లేక్‌హౌజ్ ఫామ్‌హౌజ్ అడ్డగా మారిందనే విషయాన్ని ఇప్పటికే మేనేజర్ రజత్ మేవాలీ ధృవీకరించారు. తాజాగా పాన్వెల్ బోటు వర్కర్ మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ పార్టీలో శ్రద్దాకపూర్ కూడా పాల్గొన్నారనే విషయాన్నివెల్లడించారు.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అద్దిరిపోయే శుభవార్త.. ప్రతి నెలా శాలరీ.. మీ బ్యాంక్ ఖాతాకే డబ్బు..

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation