శ్రావని సూసైడ్ కేసులో దొరికిన నిందితులు

1511

సంచలనం రేపిన టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణ కొలిక్కి వచ్చింది. శ్రావణి ఆత్మహత్యకు కారణం ఏంటో, కారకులు ఎవరో పోలీసులు తెలిపారు. సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డి, సినీ నిర్మాత అశోక్ రెడ్డి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఆ ముగ్గురూ నిందితులే అని చెప్పారు.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

ఈ కేసులో ఏ1 సాయికృష్ణారెడ్డి, ఏ2 నిర్మాత అశోక్ రెడ్డి, ఏ3 దేవరాజ్ రెడ్డి అని చెప్పారు. ఇప్పటికే సాయి, దేవరాజ్ లను అరెస్ట్ చేశామన్న పోలీసులు.. త్వరలోనే పరారీలో ఉన్న నిర్మాత అశోక్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. శ్రావణి కేసులో నిందితులు సాయి, దేవరాజ్ లను పోలీసులు సోమవారం(సెప్టెంబర్ 14,2020) మీడియా ముందు ప్రవేశపెట్టారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

ఆర్టిస్ట్ కావాలని శ్రావణి హైదరాబాద్ వచ్చింది. 2015లో తొలుత సాయికృష్ణా రెడ్డితో పరిచయం ఏర్పడింది. 2017లో సినీ నిర్మాత అశోక్ రెడ్డితో శ్రావణికి పరిచయం కలిగింది. ఓ సినిమాలో శ్రావణికి అశోక్ రెడ్డి చిన్న రోల్ ఇచ్చాడు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్! 300 కోట్ల డోసులు రెడీ… ఇక భయం లేదు

గట్టిగా అరిచినా కరోనా వ్యాప్తి… బయటపడ్డ కొత్త లక్షణం

కరోనా నుండి కోలుకున్నా కొత్త లక్షణాలు..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన కేంద్రం

అదృష్టం అంటే ఇతనిదే… తెలంగాణా వ్యక్తికీ 7.3 కోట్ల లాటరీ…

Content above bottom navigation