ఢీ కంటెస్టెంట్ ను పెళ్లి చేసుకోబోతున్న శ్రీముఖి.. ఎవరో తెలుసా?

8711

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి సంచలన కామెంట్స్ చేసింది. ఇంకో రెండేళ్లలో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీలోంచి వెళ్లిపోతానంటోంది. అయితే తాను మనసు పడిన వాడి గురించి కూడా చెప్పేసింది. అక్కడే అందరి ముందు అడిగిసేంది కూడా.

ఇది కూడా చదవండి: పక్క వాళ్లకి అంటిస్తే రూ.10 లక్షల జరిమానా.. ఈనెల నుంచే అమలు

ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇక ఇదంతా జరిగింది సుమ హోస్ట్ వచ్చే క్యాష్ షోలో. ఈ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి తాజాగా విడుదలైంది. వచ్చే వారం ఎపిసోడ్‌లో గెటప్ శ్రీను, విష్ణు ప్రియ, ఢీ కంటెస్టెంట్ పండు, శ్రీముఖి గెస్ట్‌లుగా విచ్చేశారు.

ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్: 21 నుంచి ఆక్స్ ఫర్డ్ చివరి ట్రయల్స్ ..అందుబాటులోకి ఎప్పుడంటే ?

ఢీ కంటెస్టెంట్ పండు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. పలాస సినిమాలో నక్కిలీసు గొలుసు పాటకు దుర్గారావ్ స్టెప్పులు వేయడం, ఆ లేడీ గెటప్ అతనికి బాగా సూట్ అయ్యాయి. ఇక పండు ఎక్కడికి వెళ్లినా అదో సిగ్నేచర్ స్టెప్ అయింది.

ఇది కూడా చదవండి: ట్రంప్ పై విష ప్రయోగం.. వైట్ హౌస్ రెడ్ అలెర్ట్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation