జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ ఔట్ కారణం తెలిస్తే షాక్

198

‘సుధీర్ ఆనంద్ బయానా’ బహుశా ఈ పేరు ఎవరికి తెలియకపోవచ్చు కానీ ‘సుడిగాలి సుధీర్’ అంటే వెంటనే గుర్తొస్తాడు ఆ కుర్రాడు. ఆంద్రప్రదేశ్ లో ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సినీ, టెలివిజన్ రంగాల్లో ‘సుడిగాలి సుధీర్’ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్. ఓ ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతోన్న జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చకున్నాడు.

2013 లో ప్రారంభమైన ఈ షో 7 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోంది. జబర్దస్త్ లో కెరీర్ ప్రారంభంలో వేణు వండర్స్ లో టీమ్ లో ఒక మామూలు మెంబర్ గా ఉన్న సుధీర్ తన కామెడీ టైమింగ్ తో టీమ్ లీడర్ గా ఎదిగాడు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation