ఆఫీసులోనే తహసీల్దార్ సారసాలు మహిళా ఉద్యోగితో

అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఆ ఉన్నతాధికారి దారితప్పాడు. ఏకంగా ఆఫీసులోనే సరసాలకు దిగాడు. ఓ మహిళతో ముద్దుముచ్చట్లకు పాల్పడ్డాడు. కర్నాటక రాష్ట్రం బళ్లారిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. కొప్పళ నగరాభివృద్ధి ప్రాధికార కార్యాలయంలో తహసీల్దార్‌ గా పని చేస్తున్న గురుబసవరాజు ఈ పని చేశాడు.

రెండు నెలల క్రితం అతడు కుష్టిగి తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో ఆఫీసులోని ఓ మహిళా ఉద్యోగికి ముద్దుపెట్టాడు. దానికి సంబంధించి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation