నన్ను 139 మంది రేప్ చేశారు… 25 ఏళ్ల యువతి కంప్లైంట్…

333

ఒక్కసారి రేప్ జరిగితేనే అదో పెద్ద నేరం. అలాంటిది… ఆ పాతికేళ్ల యువతి తనను ఏకంగా 139 మంది రేప్ చేశారని తనే స్వయంగా కంప్లైంట్ ఇవ్వడం… హైదరాబాద్‌లో సంచలనం అవుతోంది. కొన్నేళ్లుగా తనపై ఈ అత్యాచారాల పరంపర కొనసాగుతోందని ఆమె 42 పేజీల FIRలో పోలీసులకు తెలిపింది. నల్గొండ జిల్లాకు చెందిన ఆమెకు…మిర్యాల గూడకు చెందిన వ్యక్తితో 2009లో ఆమె పెళ్లైంది.

అంటే అప్పుడు ఆమె వయస్సు 14 ఏళ్లు అనుకోవచ్చు. పెళ్లైన ఏడాదికే విడాకులతో వివాహ బంధం ముగిసింది. ఆ తర్వాత… పుట్టింట్లో ఉండగా… విద్యార్థి సంఘాల నాయకులతో పరిచయం ఏర్పడింది. దాంతో రాజ్‌భవన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation