తెలంగాణలో దారుణం డీఎస్పీ కొడుకు కి కరోనా

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే ఆరుగురికి వైరస్ సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు ముగ్గురు ఉండగా.. లోకల్ కాంటాక్ట్ ద్వారా మరో ముగ్గురు ఈ మహమ్మారి బారిన పడినట్లు తెలిపింది. దీనితో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. ఇక లోకల్‌ కాంటాక్ట్‌ ద్వారా మంగళవారం కరోనా వైరస్‌ సోకిన వారిలో కొత్తగూడెం డీఎస్పీ (57), ఆయన ఇంట్లో పని మనిషి(33)కి కూడా వైరస్ సోకినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

దీనితో రాష్ట్రంలో లోకల్ కాంటాక్ట్ ద్వారా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. అటు ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో దశకు చేరుకోవడంతో.. ఇదే తీవ్రతరం కొనసాగితే మూడో స్టేజికి వెళ్ళే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక రాష్ట్రం లాక్ డౌన్ కాగా.. నిన్న రాత్రి నుంచి కర్ఫ్యూ అమలులోకి వచ్చింది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

విదేశాల నుంచి వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు..

Image result for corono vaiorus

కోకాపేట్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తి. ఇటీవల లండన్ నుంచి వచ్చాడు.
చందానగర్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ. ఈమె జర్మనీ నుంచి వచ్చింది.
బేగంపేట్‌కు చెందిన 61 ఏళ్ల మహిళ. ఇటీవల సౌది అరేబియా నుంచి వచ్చింది.

Content above bottom navigation