కరోనా టైంలో.. గుడి తలుపులు బద్దలు కొట్టి… 50మంది అరెస్టు!

కరోనా నిబంధనలు ఉల్లంఘించి గుడిలో పూజలు నిర్వహించడానికి ప్రయత్నించిన 50మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని దోతిహాల్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామంలోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించాలని గ్రామస్థులు పట్టుబట్టారు. అయితే కరోనా నిబంధనల దృష్ట్యా గుడి తలుపులను అధికారులు మూసివేశారు. అయినాసరే వెనక్కు తగ్గని గ్రామస్థులు గుడి తలుపులు బద్దలుకొట్టి మరీ పూజలు నిర్వహించబోయారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న 50మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గ్రామస్థులు తమపై తిరగబడ్డారని, పోలీసు వాహనాలను డ్యామేజ్ చేశారని అధికారులు చెప్పారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation