ఆ ఒక్కడు చేసిన పనికి గ్రామంలో 54 మందికి కరోనా ఏం చేశాడంటే…

147

కరోనా వైరస్ ప్రకోపానికి ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. పల్లె, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో వైరస్ వ్యాప్తి వేగం పెంచుకుంది. ఇక, ప్రజలతో మమేకం అయ్యేవారిని నుంచి ఎక్కువగా కరోనా వ్యాపిస్తోంది. తాజాగా వనపర్తి జిల్లాలో పింఛన్లు అందజేసిన వ్యక్తి ద్వారా గ్రామంలో 54 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.

చిన్నంబావి మండలం పెద్దదగడలో పింఛన్లు అందజేసే ఓ వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు.దీంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే, అంతకు ముందు అతని ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడంతో పెద్ద సమస్యగా మారింది. 

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation