టాలీవుడ్ లో మరొక ఘోర విషాదం ప్రముఖ నిర్మాత మృతి

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. కెఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్స్‌లో ఒకరైన నిర్మాత కమలాకర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో కన్నుమూసారు. ఇటీవలే కమలాకర్ రెడ్డి తండ్రి నందగోపాల్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన వయసు 75 ఏళ్లు. దాంతో ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్న కమలాకర్ రెడ్డికి కూడా కరోనా వచ్చింది. నెల్లూరు సమీపంలోని పల్లెటూరిలో ఉంటున్న ఈ ఇద్దరూ కరోనా మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు వస్తున్నారు. దారి మధ్యలో యాక్సిడెంట్ ప్రాణాలు కోల్పోయారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation