ట్రంప్ ఆరోగ్య పరిస్టితి విషమం

1041

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రంప్ ఆస్పత్రికి వెళ్లడానికి ముందు వైట్‌హౌస్‌లో ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చిందని ఓ డాక్టరు చెప్పారు. శ్వాస సంబంధ సమస్యతో ఇబ్బంది పడినట్టుగా వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైట్ హౌస్ వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: తీవ్ర అనారోగ్యం తో స్టార్ హీరోయిన్ మృతి.. సోకసంద్రంలో సినీ పరిశ్రమ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై వైట్‌హౌస్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. మహమ్మారి నుంచి ట్రంప్ త్వరగా కోలుకోవడానికి.. రెమ్‌డెసివిర్ థెరపీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవరం లేదని.. ట్రంప్ కోలుకుంటున్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి: తమన్నాకు కరోనా పాజిటివ్ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స

వైరస్ సోకిందని తెలిసిన తర్వాత.. వైట్‌హౌస్‌లో ట్రంప్‌ స్వీయనిర్భంధంలోకి వెళ్లారు. వైద్యుల సూచనల మేరకు మిలటరీ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. ట్రంప్‌కు వైరస్ సోకిందని తెలసి, ఆయన మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి: అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై హైపర్ ఆది పంచ్ బయటపడ్డ అసలు నిజం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation