తెరుచుకోనున్న థియేటర్స్…? కొత్త రూల్స్ ఇవే…

182

దేశవ్యాప్తంగా అన్‌లాక్ 4.0లో భాగంగా త్వ‌ర‌లో సినిమా థియేట‌ర్లు తెరుచుకోనున్నాయని సమాచారం. ఇప్ప‌టికే అన్‌లాక్ ద‌శలో భాగంగా రెస్టారెంట్లు, మాల్స్, జిమ్, యోగా కేంద్రాల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి సినిమా హాళ్లు మూత‌పడ‌టంతో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు భారీ న‌ష్టం వాటిల్లింది. ఆగ‌స్టు చివ‌రినాటికి అన్‌లాక్ 3.0 ముగియ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం సినిమా థియేట‌ర్లకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌నుంద‌ని విశ్వసనీయ స‌మాచారం.

సామాజిక దూరం, శానిటైజేష‌న్ వంటి నిబంధ‌న‌లు పాటిస్తూ సినిమా హాళ్లు తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించే అవ‌కాశం ఉంది. సీట్ల మ‌ధ్య దూరం, సిటింగ్ సామ‌ర్థ్యం వంటి వాటిపై ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేయ‌నుంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation