వడ్డే నవీన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఏమి చేస్తున్నాడో చూడండి

బొబ్బిలి పులి వంటి సినిమాలను తీసిన వడ్డే రమేశ్ కొడుకే నవీన్. టాలీవుడ్ లోకి వడ్డే నవీన్.. కోరుకున్న ప్రియుడు మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అయింది. అ తర్వాత మానసిచ్చి చూడు, బాగున్నారా, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది ఇలా దాదాపుగా 30సినిమాల వరకూ చేశాడు.

అయితే ఎటాక్ సినిమా తర్వాత సడన్ గా నవీన్ టాలీవుడ్ నుంచి మాయమయ్యాడు. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఎటాక్ 2014లో వచ్చింది. అయితే నవీన్ మంచి నటుడు. కానీ అతని కెరీర్ సరిగ్గా లేకపోవడానికి కారణం అతను సరైన కథలను ఎంచుకోకపోవడమే అని తెలుస్తోంది. ఎంచుకున్న సినిమాలన్నీ ప్రేమ కథా చిత్రాలే కావడం.. ఒకే మూసలో ఉండడం వలన ఎక్కువ హిట్లు లేక దెబ్బతిన్నాడనని టాక్.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation