గ్రామవీధులే స్కూళ్లు..ఇంటి గోడలే బ్లాక్ బోర్డులు..మైకులతో పాఠాలు… ఫిదా అయినా మోడీ

1500

మనందరికీ తెలుసు ఆన్లైన్ చదువులు అంతంత మాత్రంగా కొనసాగుతున్నాయని. ఇంకా చెప్పాలంటే… ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న పిల్లలకు… ఆన్లైన్ క్లాసులు అర్థం కావట్లేదు. పిల్లల తల్లిదండ్రులకు… వాళ్లను ఎలా చదివించాలో తెలియని పరిస్థితి. విద్యార్థికి ఏదైనా డౌట్ వస్తే… అడిగేందుకు వెంటనే వీలుకాదు. టెక్నాలజీ లేని మనకు ఆన్లైన్ చదువులతో అన్నీ సమస్యలే.

ఇది కూడా చదవండి: తీవ్ర అనారోగ్యం తో స్టార్ హీరోయిన్ మృతి.. సోకసంద్రంలో సినీ పరిశ్రమ

మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇలా ఉంటే… మరి బీహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల పరిస్థితేంటి? సాధారణ రోజుల్లోనే అక్కడి విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపరు. అలాంటిది ఈ కరోనా కాలంలో వాళ్లకు చదువులు సాగేదెలా? మన దగ్గర ఎలాగైతే… ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేస్తున్నామో… అక్కడా అలాగే టీచర్లు… ఎలాగైనా చదివించేందుకు గట్టి పట్టుదలతో, సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు.

ఇది కూడా చదవండి: తమన్నాకు కరోనా పాజిటివ్ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స

ఫొటోల్లో మనం చూస్తున్నది జార్ఖండ్లోని ధుమ్కా జిల్లాలో దృశ్యాలు. అక్కడి గవర్నమెంట్ టీచర్లు ప్రాబ్లం సాల్వింగ్… డిజైన్ థింకింగ్ అనే విధానంలో ఆలోచించారు. ఓ గ్రామాన్ని పూర్తిగా స్కూలులా మార్చేశారు. అంటే… ఆ ఊళ్లోని ప్రతి ఇంటినీ ఓ స్కూలుగా మార్చారు. అంటే… ఇళ్ల గోడలపై… సేఫ్ డిస్టాన్స్ పాటిస్తూ… బ్లాక్ బోర్డుల లాగా పెయింటింగ్స్ వేశారు. అంటే… ప్రతీ ఇంటికీ… మూడు లేదా నాలుగు బ్లాక్ బోర్డులు ఇప్పుడు ఉన్నాయి. తద్వారా పిల్లలు స్కూలుకు వెళ్లాల్సిన పని లేదు.

ఇది కూడా చదవండి: అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై హైపర్ ఆది పంచ్ బయటపడ్డ అసలు నిజం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation