బ్రేకింగ్: సినీ పరిశ్రమలో మరో విషాదం..తరలివస్తున్న సినీప్రముఖులు

1231

కరోనా వైరస్ ప్రారంభం అయినప్పటి నుంచి అన్నీ భాషల్లో నటులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరిని కరోనా పొట్టన పెట్టుకుంటే మరికొందరు ఇతరాత్రా అనారోగ్య కారణాలతో చనిపోయి సినిమా రంగంలో విషాదాలను నింపారు. కరోనా కారణంగా షూటింగులు లేక ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: భయపెట్టిస్తున్న కాంగో ఫీవర్ ..వ్యాక్సిన్ కూడా లేదుఈ జాగ్రత్తలు తీసుకొంటే సేఫ్…

బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ సహా వరుసగా ఎందరో చనిపోయారు. తాజాగా ముంబైలో మరో టీవీ నటుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అక్షత్‌ ఉత్కర్ష్‌(26) ఆదివారం రాత్రి ముంబై అంధేరిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఇది కూడా చదవండి: సోనూ సూద్’‌కి ఐక్యరాజ్య సమితి అవార్డు… దేశం మొత్తం సేలుట్..

బీహార్‌కు చెందిన అక్షత్ పలు భోజ్‌పురి సినిమాల్లో నటించాడు. కొన్ని టీవీ సీరియళ్లలో మెరిశాడు. అనంతరం బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో ముంబైలో స్థిరపడ్డారు.రెండేళ్ల క్రితం ముంబై వచ్చిన అక్షత్‌ అంధేరి వెస్ట్‌లో స్నేహ చౌహాన్‌ అనే యువతితో కలిసి ఉంటున్నాడు.ఆదివారం రాత్రి నటుడు తన తండ్రికి ఫోన్ చేశాడు.

ఇది కూడా చదవండి: హేమంత్ కేసు : లేటెస్ట్ అప్డేట్ CP సజ్జనార్ ఏం చేయబోతున్నారంటే

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation