షూటింగ్ లో పమాదం యువ నటుడి పరిస్టితి విషమం

1653

ప్రముఖ మలయాళ నటుడు, ఫోరెన్సిక్ ఫేమ్ టోవినో థామస్‌ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ‘కాలా’ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరగగా.. అందులో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. యాక్షన్ సీన్‌ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

ప్రమాదంలో గాయపడ్డ థామస్‌కు ఇంటర్నల్‌ బ్లీడింగ్ కావటంతో ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయనకు కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అతని కడుపులో బలంగా దెబ్బ తగలటంతో ఇంటర్నల్‌ బ్లీడింగ్ అయినట్టు వైద్యులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

టోవినో థామస్‌కు ప్రమాదం జరిగిన వార్త వైరల్ కావడంతో.. ఆయనకు అభిమానులు సోషల్‌ మీడియా వేదిక త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా, టోవినో థామస్‌కు మాలీవుడ్‌లో హీరోగా, విలన్‌గా ఎంతో గుర్తింపు ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

బిగ్ బాస్ కొత్త హోస్ట్ ఎవరు? క్లారిటీ ఇచ్చిన నాగర్జున…

ఈ చిన్న సెట్టింగ్ ON చేస్తే చాలు.. మీ వాట్సప్ డేటాని ఎవ్వరూ హ్యాక్ చెయ్యలేరు

76 ఏళ్ళ తర్వాత ఆకాశంలో అధ్బుతం.. అస్సలు మిస్ అవ్వకండి

Content above bottom navigation