ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి షెడ్యూల్లో మళ్లీ మార్పులు జరిగాయి. తిరుమల పర్యటన ముగిసిన అనంతరం ఉదయం 10 గంటలకు తిరుమల నుంచి నేరుగా హైదరాబాద్కు సీఎం వెళ్లనున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోన్నారు.
ఇది కూడా చదవండి:ఏపీ ప్రజలకు కరోనాపై గుడ్ న్యూస్ ఇక అందు సేఫ్…
ఉదయం 11:20 గంటలకు నగరంలోని కంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లనున్నారు.. అక్కడ చికిత్స పొందుతున్న వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డిని సీఎం జగన్ పరామర్శించనున్నారు. తిరిగి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:20 గంటలకు జగన్ గన్నవరం రానున్నారు.
ఇది కూడా చదవండి: కరోనా తో మరో టాలీవుడ్ కమెడియన్ మృతి షాక్ లో రాజమౌళి…
అనారోగ్య కారణాలతో వైఎస్ భారతి తండ్రి హైదరాబాద్ కంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ ఆయన పరామర్శకు వెళుతున్నారు. అంతక ముందు గురువారం ఉదయం జగన్ కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇది కూడా చదవండి: దివి కిడ్నాప్ వామ్మా.. అభిజిత్ మామూలోడు కాదు బూతులతో రెచ్చిపోయిన హౌస్ మేట్స్
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:
తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్
మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక
మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు
కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్
తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్
తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ
తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు