కోడి కత్తి కేసులో దొరికిపోయిన జగన్.. కోర్టుకు రావాల్సిందే.

విశాఖ విమానాశ్రయంలో జగన్ పై కోడి కత్తితో దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు… బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో ఎన్​ఐఏ దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేసినప్పటికీ… కరోనా నేపథ్యంలో విచారణపై అనిశ్చితి నెలకొందని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

21 నెలలుగా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నానని తెలిపాడు. వృద్ధ తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత తనపై ఉందని, బెయిల్‌ ఇప్పిస్తే కోర్టు షరతులకు లోబడి ఉంటానని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation