Breaking News: AP లో 24 మంది అరెస్ట్

287

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరు కూడా భయంకరమైన కరోనా మహమ్మారి వలన తీవ్రంగా బయపడుతుంటే… మనదగ్గర కొందరు ఆకతాయిలు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కరోనా విరుస్తుంవిషయంలో నిర్లక్ష్యం అసలే పనికిరాదని ఒకవైపు చాలామంది చాలా రకాలుగా చెబుతున్నప్పటికీ కూడా, ప్రత్యేకంగా వీరు మాత్రం కావాలనే నిర్లక్ష్యం చేస్తూ, కరోనా ని వ్యాప్తి చెండానికి కారణమవుతున్నారు. కాగా ఇలాంటి వారి ఆట కట్టించేందుకు పోలీసులు సరికొత్త ప్రణాళికలు వేసి మరీ వారందరిని అరెస్టు చేశారు. కాగా ఇలాంటి ఆసక్తికరమైన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో జరిగింది.

తమన్నా చీరలో మొత్తం చూపించేసింది ఆసలు తట్టుకోలేరు

కాగా కృష్ణాజిల్లాలోని పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరులో కొందరు యువకులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ, కరోనామహమ్మారిని నిర్లక్ష్యం చేస్తూ, కోడి పందాలు, పేకాట లాంటి ఆటలు ఆడటానికి పూనుకున్నారు. కాగా తోట్లవల్లూరు మండలంలో కనకవల్లి పొలాల్లో, గురివిందపల్లి మామిడి చెట్ల కింద, పొట్టి దిబ్బలంక, దేవరపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు శిబిరాలపై తొట్లవల్లూరు ఎస్ఐ చిట్టిబాబు తన సిబ్బందితో కలిసి మారు వేషాల్లోవెళ్లి ఆ శిబిరాలపై దాడులు నిర్వహించి, ఆ దాడుల్లో 18 మంది పేకాట రాయుళ్లను, కోడిపందాలు వేస్తున్న మరో ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.28,710 నగదును స్వాధీనం చేసుకున్నారు.

Content above bottom navigation