పెళ్లికి ముందే సహజీవనం… ఊహించని మలుపు తిరిగిన వ్యవహారం

ప్రేమించుకున్నారు…. పెళ్లి చేసుకుందామనుకున్నారు… పెద్దల అంగీకారం కూడా కుదిరింది… కొద్ది నెలల నుంచి సహజీవనం చేస్తున్నారు.. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థలు యువకుడి ఆత్మహత్యకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ పరిధి 40వ వార్డులోని హుస్సేన్‌నగర్‌కు చెందిన విరీత్‌ రోహిత్‌ (22) పంజాబ్‌లో బీటెక్‌ పూర్తి చేశాడు.

గతంలో నగరంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న సమయంలో పరిచయమైన యువతి ఫేస్‌బుక్‌లో కూడా తారస పడడంతో స్నేహం పెరిగి ప్రేమకు దారి తీసింది. ఈ విషయం ఇరువర్గాల తల్లిదండ్రులకు కూడా తెలియడంతో ముందు ఉద్యోగం సంపాదించి స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే ఎలాగూ పెళ్లి చేసుకుంటామని భావించిన వీరిద్దరూ మురళీనగర్‌ ఎన్జీజీవోఎస్‌ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం సాగిస్తున్నారు. 

పూర్తి వివరాలకోసం ఈ కింద వీడియో చూడండి:

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

Content above bottom navigation