న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులు కాదు… ఏకంగా నదిలా పారింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవద్దని పోలీసులు చెప్పడంతో… ప్రజలు ఎక్కడికక్కడ ఉంటూనే… సైలెంట్‌గా మందేసేశారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత సేల్స్… డిసెంబర్ 30, 31 తేదీల్లో జరిగింది. ఈ 2 రోజుల్లో ఎంత బిజినెస్ జరిగింది దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం