బ్రేకింగ్ న్యూస్: అక్టోబర్ 31 వరకు లాక్ డౌన్ పొడగింపు

836

కరోనా నియంత్రణకు మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ శివసేన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: ప్రాణం కంటే మాకు పరువే ముఖ్యం..సంచలన వ్యాఖ్యలు చేసిన అవంతిక తండ్రి

స్థానిక అధికారుల సూచనల మేరకు అక్టోబర్ 5 నుంచి 50 శాతం వినియోగదారులకు మించకుండా హోటళ్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, బార్ల నిర్వహణకు అనుమతించింది. ముంబై మెట్రోపాలిటన్, లోకల్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లోని డబ్బావాలాలు వ్యాపారం చేసుకునేందుకు ముంబై పోలీస్ కమిషన్ కార్యాలయం నుంచి క్యూఆర్ కోడ్లు పొందాలని సూచించింది.

ఇది కూడా చదవండి: నగరి ఎమ్మెల్యే రోజాకు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన జగన్

అన్ని రైళ్లను తక్షణం ప్రారంభించి రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే ప్రయాణం పరిమితం చేసింది. వివాహ వేడుకలకు 50శాతం అతిథులకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది. పాఠశాలలు, కళాశాలలు, ఎడ్యుకేషన్, కోచింగ్ సంస్థలను అనుమతి నిరాకరించింది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్లో మరో సినీ స్టూడియో.. ప్రకటించిన ‘అల్లు’ ఫ్యామిలీ

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation