సెప్టెంబర్ 20 వరకూ లాక్ డౌన్ పొడిగింపు.. సీఎం సంచలన ప్రకటన

కరోనాను కట్టడి చేసేందుకు రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు… ఇక, పశ్చిమ బెంగాల్లో వారానికి రెండు రోజుల పాటు షట్ డౌన్ కొనసాగుతోంది.. ఈ షట్ డౌన్ ను సెప్టెంబర్ 17వ తేదీ వరకు కొనసాగించనున్నట్టు ప్రకటించారు.

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… ఇక, ఆగస్టు 27, 31 తేదీల్లో.. సెప్టెంబర్ 7, 11, 12 తేదీల్లో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందన్నారు సీఎం. మరోవైపు.. స్కూళ్లు, కాలేజీలు సహా విద్యా సంస్థలన్నీ సెప్టెంబర్ 20వ తేదీ వరకు మూసివేసే ఉంటాయని స్పష్టం చేశారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation