ఇంట్లోనే హ్యాండ్ సానిటైజర్ ఇలా తయారు చేసుకోండి (వీడియో)

403

కరోనా వైరస్ విశ్వరూపం దాలుస్తోంది. ప్రపంచమంతా విస్తరిస్తూ.. రోజురోజుకూ కంగారు పెట్టేస్తున్న కరోనా.. సామాన్యులకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే మన దేశంలో కూడా కరోనా సోకుతున్న వ్యక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ ప్రభావంతో శానిటైజర్లు, మాస్కులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వైద్యులు కూడా శానిటైజర్లను ఎలా తయారు చేసుకోవాలనే విషయమై అవగాహన, తయారీ విధానం వీడియోలు పెడుతున్నారు.

క్రింది వీడియోలో మనం ఎలా చెయ్యాలో తెలుసుకుందాం..

Content above bottom navigation