ఆవు ముత్రంతో శానిటైజేర్… కరోనాకి చెక్ త్వరలో మార్కెట్లోకి….

487

ఆల్కహాల్తో తయారైన హ్యాండ్ శానిటైజర్స్ కి చెక్ పెడుతూ గోమూత్రంతో తయారైన శానిటైజర్స్ త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. గుజరాత్ కు చెందిన ఓ సహకార సంస్థ ఆవు మూత్రంతో తయారు చేసిన హ్యాండ్ శానిటైజర్ ను తయారు చేసిందని ఇది వచ్చే వారం మార్కెట్ లోకి రానుందని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. అహ్మదాబాద్ లోని జామ్ నగర్ లో మహిళల సహకార సంఘం కామధేను దివ్య ఔషధి మహిళా మండలి సభ్యలు సంయుక్తంగా గో.. సేఫ్ బ్రాండ్ నేమ్ తో శానిటైజర్ ను విడుదల చేయడానికి సిద్ధమైంది. లాక్ డౌన్ సమయంలో ఈ సొసైటీ ఇప్పటికే రెండు గోమూత్ర ఆధారిత ఉత్పత్తులను ప్రారంభించింది. గో-ప్రొటెక్ట్ శానిటైజర్ గో-క్లీన్ అనే గది శుభ్రపరిచే మిశ్రమాన్ని తయారు చేసింది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

గోమూత్రం తో హ్యాండ్ శానిటైజర్ వస్తున్నట్టు వార్తలు వెలువడిన మరుక్షణమే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు కూడా మొదలయ్యాయి. కరోనావైరస్ కి ఈ గోమూత్ర శానిటైజర్ చెక్ పెడుతుందా అని చాలామంది చర్చించుకుంటున్నారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation