కరోనా వైరస్ లో భయంకర మార్పులు 10 రెట్లు డేంజర్ అంటున్న సైంటిస్టులు

కరోనావైరస్ మరింత డేంజర్ గా రూపాంతరం చెందుతోంది. తాజాగా కరోనావైరస్ కు సంబంధించిన కొత్త జన్యువును గుర్తించారు మలేషియా శాస్త్రవేత్తలు.ఈ కొత్తరకం కరోనా వైరస్ జన్యువును D614G అని పేర్కొన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన జన్యు పరిణామమని, ఇది ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కు పదిరెట్లు అధికంగా వ్యాప్తిని కలిగి ఉందని,తీవ్రతను కూడా కలిగి ఉందని పేర్కొన్నారు.

గతంలో పలుదేశాలలో ఈ జన్యువులను ఇప్పటికే గుర్తించారని, తాజాగా ఫిలిప్పీన్స్ నుండి తిరిగి వచ్చే వ్యక్తులతో కూడిన మరొక క్లస్టర్ లో ఈ మ్యూటేషన్ జాతి కనుగొనబడింది అని వారు పేర్కొన్నారు. కరోనా వైరస్ జన్యు ఉత్పరివర్తనం యూరప్ మరియు ఐరోపా దేశాలలో చాలా ప్రమాదకరంగా మారింది.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation