హైదరాబాద్ నాలాల్లో ఎంతమంది కొట్టుకెళ్లారో తెలిస్తే షాక్

370

వాన మనిషి ప్రాణం తీస్తుందా? అంటే నో అంటాం. కానీ.. వాన భారీ వర్షంగా మారినప్పుడు.. రోడ్లు మొత్తం వర్షపు నీటితో పోటెత్తిన వేళ.. అప్పటివరకు ఉన్న రోడ్లు కంటికి కనిపించవు. ఇక.. వర్షం ధాటికి గుంతలు పెరిగిపోవటం.. మ్యాన్ హోల్స్ మొరాయించటం.. నాలాలు కోరలు జాచి ప్రాణాలు తీసే పరిస్థితి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే హైదరాబాద్ మహానగరంలో నెలకొంది.

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

మంగళవారం కురిసిన భారీ వర్షాలు ఒక ఎత్తు అయితే.. రాత్రి వేళ కురిసిన వర్షాలు కొత్త సమస్యల్ని.. కొత్త భయాల్ని తీసుకొచ్చాయి. గతంలో ఎప్పుడు లేని రీతిలో తాజాగా కురిసిన భారీ వర్షాలతో పలువురు హైదరాబాదీయులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. పనుల మీద బయటకు వచ్చినోళ్లు.. వరదప్రవాహాన్ని చూసేందుకు వెళ్లినోళ్లు.. ఇలా ఏదో ఒక కారణంతో బయటకు వచ్చినోళ్లు వరదనీటికి గల్లంతైన పరిస్థితి.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తగా.. అక్కడి స్థానికులు పలువురిని రక్షించారు. కార్లు.. టూవీలర్లు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు వందల్లో మిస్ అయినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి ఇప్పటివరకు ఏడెనిమిది డెడ్ బాడీలు వచ్చాయి. తాజాగా జీహెచ్ఎంసీ కార్మికురాలు వరలక్ష్మి అనే మహిళ వరదకు కొట్టుకోయినట్లుగా గుర్తించారు. ఆమె డెడ్ బాడీని తాజాగా ఉస్మానియాకు తరలించారు.

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నవదీప్, రవి అదిరింది నుంచి ఎందుకు బయటకు వచ్చారంటే ?

గంగవ్వను అలా బంధించడమే శాపంగా మారిందా? లేకపోతే కథ మరోలా..

ఇంటినుండి బయటకివచ్చాక అఖిల్ కు ఉహించని షాకిచ్చిన గంగవ్వ అఖిల్ పెద్ద ఫేక్…

మొదలైన గంగవ్వ ఇంటి పనులు.. బడ్జెట్ ఎన్ని లక్షలో తెలుసా

Content above bottom navigation