12 రోజుల కార్య‌క్ర‌మం త‌ర్వాత శ్ర‌వ‌ణ్ సంచ‌ల‌న నిర్ణ‌యం షాక్ లో అమృత త‌ల్లి

119

మారుతీరావు మ‌ర‌ణంతో అమృత చుట్టూ ఇప్పుడు ప‌లు విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.ఓ పక్క తండ్రి మ‌ర‌ణం – మ‌రో ప‌క్క భ‌ర్త దూరం అయ్యాడు అనే బాధ‌. ఈ స‌మ‌యంలో ఆస్తి విష‌యంలో మ‌రో ర‌చ్చ ఇలా అమృత చుట్టూ అనేక విష‌యాలు మ‌ళ్లీ ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నాయి.త‌ల్లి ద‌గ్గ‌ర‌కు చేరుస్తుందా లేదా అనేఇ తెలియ‌ని ప‌రిస్దితి.అత్త‌మామ‌ల స‌పోర్ట్ ఉంది, కాని జీవితాంతం అక్క‌డే ఆమె ఉంటుందా అనే ప్ర‌శ్న వ‌స్తోంది.
ఇక బాబాయ్ శ్ర‌వ‌ణ్ ని ఇప్ప‌టి వ‌ర‌కూ నిందించిన అమృత‌ని, బాబాయ్ శ్ర‌వ‌ణ్ ద‌గ్గ‌ర‌కి రానివ్వ‌డు,
అత‌నికి కూతుర్లు ఉన్నారు ఈ స‌మ‌యంలో అస‌లు శ్ర‌వ‌ణ్ ఆలోచ‌న ఏమిటి అనేది చూస్తే..త‌న తండ్రిని చివ‌రి సారి చూసేందుకు వెళితే త‌న‌ని బాబాయ్ శ్ర‌వ‌ణ్ , అలాగే ఆయ‌న చిన్న‌కూతురు ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు అని అమృత తెలిపింది,దీంతో ఆమె స్మశానం ద‌గ్గ‌రే ఉండిపోయింది, త‌ర్వాత వెనుదిరిగి ప్ర‌ణ‌య్ ఇంటికి వ‌చ్చింది, ఇక శ్ర‌వ‌ణ్ వ‌ల్ల త‌న కుటుంబానికి త‌ల్లికి కూడా ద్రెట్ ఉంది అని ఆమె చెబుతోంది, ఈ మాట‌లు అన్నీ బాబాయ్ శ్ర‌వ‌ణ్ ను మ‌రింత రెచ్చ‌గొట్టేలా చేస్తున్నాయి.

Image result for amurtha and sravan
తన హోయలతో షేక్ చేస్తున్న శ్రద్ధా కపూర్

ఇప్ప‌టికే నీ కూతురు చేసిన ప‌ని వ‌ల్ల నేను కూడా కేసులో ఇరుక్కున్నాను అని శ్ర‌వ‌ణ్ మారుతీరావుతో చెప్పి బాధ‌ప‌డేవారు, నీకూతురిని స‌రిగ్గా పెంచి ఉంటే ఈ ఇబ్బంది వ‌చ్చేది కాదు అని ప‌లు సార్లు అన్నార‌ట‌, ఇవ‌న్నీ కూడా శ్ర‌వ‌ణ్ చెప్పిన‌వే, అయితే త‌మ సంప్ర‌దాయం ప్ర‌కారం ఈ 12 రోజులు నా సోద‌రుడికి అంత్య‌క్రియ‌లు చేశాను, కాబ‌ట్టి ఆ కార్య‌క్ర‌మాలు పూర్తి చేస్తాను, ఈ స‌మ‌యంలో అమృత ఇక్క‌డ‌కు రాకూడ‌దు, నాకు త‌న‌ని చూడ‌టం ఇష్టం లేదు అని చెబుతున్నాడు.ఈ కార్య‌క్ర‌మాల త‌ర్వాత ఆమె త‌ల్లిద‌గ్గ‌ర‌కు వ‌స్తుందా లేదా ఆమెని త‌న ద‌గ్గ‌ర‌కు తీసుకువెళుతుందా అనేది ఆమె ఇష్టం అని శ్ర‌వ‌న్ తెలిపారు, అంతే ఇక అమృతకు త‌న‌కు సంబంధం లేద‌ని , త‌న‌తో రాజీకి వ‌చ్చేది లేద‌ని, వారి త‌ల్లిని అమృత‌ని కల‌పాల్సిన అవ‌స‌రం నాకు లేదు అని శ్ర‌వ‌ణ్ చెప్పారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఇన్నాళ్లూ లేని ప్రేమ అమృతకు ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చిందని . తాను, అన్నయ్య మారుతీరావు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్లమని, ఏ నేరం చేయకుండా మారుతీరావు కోసం నేను జైలుకెళ్లానని చెప్పారు. తనకు ఆయన్ను చంపే అవసరం లేదని, తన వల్ల మారుతీరావు భార్యకు ఎలాంటి హానీ జరగబోదని స్పష్టంచేశారు. ఇక త‌న వ‌దిన‌కు ఎవ‌రూ లేరు కాబ‌ట్టి ఆమెని అడుగుతా? మాతో ఉంటాను అంటే తీసుకువెళ‌తా లేదు అంటే ఆమె సింగిల్ గా వారి ఇంట్లో ఉంటారు, ఈ స‌మ‌యంలో అమృత‌ని త‌న ద‌గ్గ‌ర‌కు తీసుకువ‌చ్చినా నాకు సంబంధం లేదు వారి విష‌యంలో నేను జోక్యం చేసుకోను అని తెలిపారు శ్ర‌వ‌ణ్.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation