అయితే చైతన్యకి ఇచ్చే కట్నం విషయానికి వస్తే ౩ అన్నదమ్మలు కలిపి బాగా మాంచి మొత్తాన్నే కతబెత్తారని ఇండస్ట్రీ టాక్ .. నాగాబాబు తన అల్లుడి కట్నం గా ఓ వంద కోట్లు ఇచ్చారని సమాచారం .. ఇక పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి ite ekangaa దైమొండ్ నెక్లెస్ తో పాటు నిహారిక పెళ్లి ఖర్చుల నిమిత్తం నాగబాబు 50 కోట్లు వరకు సాయం చేసినట్టు సమాచారం ..
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అన్నయ్య కి ఎపుడు కష్టాలో ఉన్నా కుటుంబం లో ముందు వచ్చి ఆదుకొనేది పవర్ స్టార్ అనే విషయాని నాగబాబు ఇది వరకే చాల సందరవాలో చెప్పాడు .. అయి తే అయన కూడా తన అల్లుడుకి గిఫ్ట్ కింద కాస్ట్లీ రేంజ్ రోవర్ కార్ ఇంకా తన అన్నయ్యకి ఓ 10 కోట్లు వరకు ఇచ్చాడని ఇండస్ట్రీ వరగాల టాక్ .. మొత్తం పెళ్లి అంతహ దగ్గరుండి వరుణ్ తేజ్ చుస్కున్తున్నాడని తెలుస్తోంది