మెగా కాంపౌండ్ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభంలోనే కొన్ని విజయాలను అందుకున్న అతడు… కెరీర్ను సక్సెస్ఫుల్గా నడిపించుకుంటున్నాడు.ఈ విషయాలకి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం