బిగ్ బ్రేకింగ్: చిరంజీవి ఇంట్లోకి కరోనా..! ఆ నలుగురికి పాజిటివ్..

వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈ మాటలు చెప్పింది కూడా ఎవరో కాదు స్వయానా చిరంజీవి. ఈయన తాజాగా పోలీసులు నిర్వహించిన ప్లాస్మా డొనేషన్ కార్యక్రమంలో హాజరయ్యాడు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్.. ప్లాస్మా డొనేషన్ గొప్పతనం గురించి చెప్పాడు.

మందు లేని కరోనాకు ఇప్పుడు ప్లాస్మా డొనేషన్ అనేది సంజీవనిలా మారిందని చెప్పుకొచ్చాడు మెగాస్టార్. ఇదిలా ఉంటే తన ఇంట్లోనే పని చేసే వాళ్లలో నలుగురు కరోనా బారిన పడ్డట్లు సంచలన విషయాలు చెప్పాడు చిరంజీవి. 

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation