పురుషుల నుంచి తీవ్రమైన హింసలు..అవమానాలు..అణచివేతలు..అత్యాచారాలు ఇలా ఘోరమైన బాధలు అనుభవించిన మహిళలు ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఓ గ్రామాన్నే సృష్టించుకున్నారు. ఆ గ్రామంలో కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. వారి మాత్రమే అక్కడ నివసిస్తారు.
ఇది కూడా చదవండి: UP పోలీసులు రాహుల్ గాంధీని ఎలా ఈడ్చుకేల్తున్నారో చుడండి
పురుషులకు ఆ గ్రామంలో నివసించే అవకాశం లేదు. భర్తలద్వారా ఇతర పురుషుల ద్వారా అత్యాచారాలకు..హింసలకు..అవమానాలకు గురైనవారు..దిక్కులేక అల్లాడే మహిళలు ఈ గ్రామంలో నివసిస్తుంటారు. ఆఫ్రికా దేశాల్లో ఒకటైన కెన్యా దేశంలోని ఆ గ్రామం పేరు ‘ఉమేజా’. ఈ గ్రామంలో నివసించే మహిళలంతా ఉత్తర కెన్యాలోని సంబురు వర్గానికి చెందిన వారు.
ఇది కూడా చదవండి: నగరి ఎమ్మెల్యే రోజాకు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన జగన్
సంబు వర్గంలోని ప్రతి కుటుంబంలోని మహిళలకు ఎటువంటి హక్కులు ఉండవు. పురుషులకు బానిసల్లా బతకాలి. మహిళల్ని కేవలం పురుషుల లైంగిక కోరికను తీర్చడానికి, పిల్లల్ని కనడానికి మాత్రమే ఉపయోగించేవారు. కుటుంబంలోని పురుషుల నుంచే కాకుండా ఈ కెన్యా మహిళలు బ్రిటిష్ సైనికులచే ఎన్నో లైంగిక వేధింపులకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: ప్రాణం కంటే మాకు పరువే ముఖ్యం..సంచలన వ్యాఖ్యలు చేసిన అవంతిక తండ్రి
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:
తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్
మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక
మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు
కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్
తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్
తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ
తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు