శ్రీశైలం ఘాట్ రోడ్డుపై అధ్బుతం.. సాక్షాత్తు శివుడే దిగివచ్చాడు

38183

శ్రీశైలం ఘాట్ రోడ్డులో చోటు చేసుకున్న ప్రమాదం ఒకటి ఒళ్లు జలదరింపునకు గురి చేసేలా ఉంది. హైదరాబాద్ లోని ధూల్ పేటకు చెందిన ఒక కుటుంబం క్వాలీస్ వాహనంలో శ్రీశైలానికి బయలుదేరి వెళ్లింది.

ఇది కూడా చదవండి: దివి కిడ్నాప్ వామ్మా.. అభిజిత్ మామూలోడు కాదు బూతులతో రెచ్చిపోయిన హౌస్ మేట్స్

నాగర్ కర్నూల్ జిల్లా ఈగలపెంట శ్రీశైలం ఘాట్ రోడ్డులో వాహనం అదుపు తప్పి 50 అడుగుల లోతులో ఉన్న లోయలో పడింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం తొమ్మిది మంది ఒకేవాహనంలో వెళ్లారని పేర్కొంటే.. మరికొన్ని మీడియాలలో పదిహేను మంది వెళ్లినట్లుగా చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: హీరోతో ఒక రాత్రి పడుకుంటే 2 నిమిషాల రోల్ ఇచ్చారు..

ఈగలపెంట సమీపంలోని మైసమ్మ గుడి మొదటి మలుపు వద్ద వాహనం అదుపు తప్పిందని.. దీంతో వాహనం యాభై అడుగులు లోతు ఉన్న లోయలో పడింది. వేగంగా పై నుంచి లోయలోకి పడిన ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: డ్యాన్స్ తర్వాత ఆమె ఊళ్లో ఎక్కడ చూసినా గంగవ్వ గురించే చర్చ

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation