పాపం ఆ క్రేజీ హీరోయిన్‌ను అలా చంపేశారట.. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకుడదు

473

ప్రస్తుతం మనమున్న సోషల్ మీడియా కాలంలో నిజం కంటే అబద్దమే ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అబద్దాలను నమ్మినంతా ఈజీగా నిజాలు నమ్మలేకపోతున్నారు. ఇది నిజం అని చెప్పే లోపు అబద్దం దావానంలా దహించేస్తోంది. నిజం గడపదాటే లోపు అబద్దం ప్రపంచాన్ని చుట్టేసినట్టు తయారైంది వ్యవహారం.

ఇది కూడా చదవండి: గ్రామవీధులే స్కూళ్లు..ఇంటి గోడలే బ్లాక్ బోర్డులు..మైకులతో పాఠాలు… ఫిదా అయినా మోడీ

తాజాగా ఇలానే ఓ హీరోయిన్‌ను తమ తప్పుడు వార్తలతో చంపేశారు కొందరు. తీరా చివరికి సదరు హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి తాను బతికే ఉన్నానని చెప్పుకునే వరకు వచ్చింది వ్యవహారం. అసలు జరిగిందేంటో ఓ సారి చూద్దాం. తెలుగులో చిన్నదాన నీకోసం అనే సినిమాతో నితిన్ పక్కన మెరిసింది మిస్త్రీ చక్రవర్తి. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అంతగా అవకాశాలు రాలేదు.

ఇది కూడా చదవండి: పెళ్ళైన ప్రతి ఒక్క మగాడు తప్పక తెలుసుకోవాల్సిన విషయం….

అయితే తమిళ, హిందీ భాషల్లో మాత్రం కాస్త అవకాశాలు కొట్టేసింది. మణికర్ణిక, గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ హీరోయిన్‌ను ఇప్పుడు కొందరు తమ తప్పుడు వార్తలతో చంపేశారు.

ఇది కూడా చదవండి: అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై హైపర్ ఆది పంచ్ బయటపడ్డ అసలు నిజం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation