ఆంధ్రప్రేదశ్ అసెంబ్లీకి కరోనా వైరస్ సెగ తగిలింది. తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర్ రావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. ఇంతకీ ఏమి జరిగింది దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం