రోజా కూతురు సినిమాల్లో ఎంట్రీ… ఎంత అందంగా ఉందో చుడండి

1175

ఎమ్మెల్యే రోజా కూతురు సినిమాల్లో ఎంట్రీకి రంగం సిద్ధం అయిందా.. అంటే ఔననే అంటున్నాయి రోజా సన్నిహిత వర్గాలు. తాజాగా రోజా కూతురు 17వ బర్త్ డే వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రోజా కూతురును చూసిన వారందరు అన్షు మాలికలో రోజా లాగే హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయనే మాట వినిపించింది.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

ఈమె అచ్చు తల్లి రోజా పోలికలు ఉన్నాయని అభిమానులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఆమె నవ్వు కూడా రోజాలాగే ఉందని రోజా కూతురు ఫోటోలను షేర్ చేస్తున్నారు. అంతేకాదు ఫ్యూచర్‌లో హీరోయిన్‌ అయ్యే లక్షణాలు ఆమెలో పుష్కలంగా ఉన్నట్టు అభిమానులు చెప్పుకుంటున్నారు. రోజా కూతురు అన్షు మాలిక వయసు 17 యేళ్లు. రోజా ఈ పాటికే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ అన్షు మాలిక ఎంట్రీ కోసం మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

రోజా కూతురు అన్షు మాలిక జాతకం ప్రకారం 19 యేళ్ల వయసు తర్వాత తెరంగేట్రం చేస్తే హీరోయిన్‌గా తిరుగుండని చెబుతున్నారు కొంత మంది జ్యోతిష్కులు. ప్రస్తుతం రోజా కూతురు డాన్స్, నేర్చుకుంది. అంతేకాదు త్వరలో అమెరికాకు వెళ్లి నటనలో శిక్షణ తీసుకోవాలనే పనిలో ఉన్నట్టు సమాచారం.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్! 300 కోట్ల డోసులు రెడీ… ఇక భయం లేదు

గట్టిగా అరిచినా కరోనా వ్యాప్తి… బయటపడ్డ కొత్త లక్షణం

కరోనా నుండి కోలుకున్నా కొత్త లక్షణాలు..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన కేంద్రం

అదృష్టం అంటే ఇతనిదే… తెలంగాణా వ్యక్తికీ 7.3 కోట్ల లాటరీ…

Content above bottom navigation