కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం గుడ్ న్యూస్ పార్లమెంట్ సాక్షిగా మోడీ ఏం చెప్పారంటే..

169

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతోంది. ప్రతీ రోజూ దాదాపు లక్ష కేసులు నమోదవుతున్నాయి. సగానికి పైగా రాష్ట్రాల్లో ఇప్పటికీ పరిస్ధితులు కుదుటపడలేదని కేంద్రం అంచనా వేస్తోంది. దీంతో కరోనాకు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ కోసం బాధితుల ఎదురుచూపులు పెరిగిపోతున్నాయి.

ఇది కూడా చదవండి: చికెన్ ఎక్కువగా తింటున్నారా అయితే డేంజర్ లో ఉన్నట్టే…

ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారితో అల్లాడుతున్న దేశ ప్రజలకు కేంద్రం ఇవాళ శుభవార్త చెప్పింది. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ రాజ్యసభలో ప్రకటించారు.

ఇది కూడా చదవండి: కరెంటు బిల్లులపై మోడీ సంచలన నిర్ణయం కొత్త రూల్స్ చుస్తే షాక్

కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించి ఏడు నెలలు దాటిపోయినా ఇంకా దాని ప్రభావం ఏమాత్రం తగ్గకపోగా పెరుగుతున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ప్రతీ రోజూ దాదాపు లక్ష కొత్త కేసులు నమోదవుతుండగా.. ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 51 లక్షల మార్కు దాటిపోయింది.

ఇది కూడా చదవండి: రియల్ బాహుబలి: పిల్లల కోసం తల్లి త్యాగం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation