అన్ని రాష్ట్రాల సీఎం లతో మోడీ మీటింగ్ వ్యాక్సి న్ పై సంచలననిర్ణయం

1703

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పరిస్థితులు, కోవిడ్ వ్యాప్తి అంశాలపై చర్చ జరుగుతుంది. అంతేకాకుండా కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాత్మకత మూడో దశలో ఉన్న నేపథ్యంలో… వ్యాక్సిన్ పంపిణీ ఎలా చేయాలన్న దానిపై కూడా మోదీ సీఎంలతో చర్చించనున్నారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ రెండు దఫాలుగా జరగనుంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

ఇల్లు అమ్మి మరీ భార్యను చదివించాడు… కానీ భార్య చేసిన పనికి ఉరేసుకున్నాడు

ఆడవారి బొడ్డు ఆకారం బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు… ఎలానో తెలుసా?

నాగ అశ్విన్ కు పభాస్ భారీ షాక్ తలపట్టుకుంటున్న అశ్వని దత్ ఫ్యామిలీ

మోనాల్ చేస్తే తప్పు నువ్వు చేస్తే కరెక్ట్ అంతేనా అఖిల్? అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

బిగ్ బాస్ షో చూపిస్తా అని చెప్పి ఈ డాక్టర్లు చేసిన పని తెలిసి దేశమంతా హ్యట్సాప్ చెప్పారు

Content above bottom navigation