దేశంలో లాక్ డౌన్ కొనసాగించడానికి మోడీ రెడీ అయ్యారా.

111

దేశం ఇప్పుడు ఎన్నడు లేని విధంగా సంక్షోభం ఎదుర్కొంటుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి గాను అన్ని విధాలుగా సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. వైరస్ ని చాలా తక్కువగా అంచనా వేసిన మన దేశం ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దేశంలో ఇప్పుడు లాక్ డౌన్ అమలు జరుగుతుంది.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

దీని వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఆర్ధికంగా చాలా వరకు నష్టపోయిన పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. మన దేశంలో ఉన్న కొన్ని కొన్ని రంగాలు ఇప్పట్లో కోలుకునే అవకాశాలులేవు .. ఇక ఇదిలా ఉంటే దేశంలో ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. దీన్ని కట్టడి చేయడానికి ఇప్పుడు చేసే మార్గం అంటూ ఏది కనపడటం లేదు. ఇప్పుడు ప్రజలు ఎలాంటి పరిస్థితిలో రోడ్డు మీదకు రాకూడదు.ఒకవేళ రోడ్డు మీదకు వస్తే పరిస్తితులు చాలా దారుణంగా మారే అవకాశాలు ఉంటాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. మన దేశంలో ఇప్పుడు లాక్ డౌన్ ని పోడిగించాలి అనే డిమాండ్ వినపడుతుంది. అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఇదే కోరుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని కొనసాగించకపోతే ఈ దేశం మరో ఇటలీ గా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నారు.

Content above bottom navigation