మళ్లీ లాక్ డౌన్.. అన్ని రాష్ట్రాల CMలతో మోడీ కీలక నిర్ణయం

2155

స్వల్ప కాల వ్యవధుల్లో మరోమారు సంపూర్ణ లాక్ డౌన్ ను విధించే అంశాన్ని అన్ని రాష్ట్రాలూ పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దేశంలో రోజుకు దాదాపు లక్ష వరకూ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్న వేళ, కరోనా ఎవరిలో ఉందన్న విషయాన్ని ట్రేస్ చేయాలంటే, మరోమారు లాక్ డౌన్ ను విధిస్తే బాగుంటుందని, ఈ విషయమై రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని మోదీ సూచించినట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: వైఎస్ భారతి ఇంట్లో విషాదం.. హుటా హుటిన హైదరాబాద్‌కు జగన్

కరోనా కేసులు అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాల సీఎంలతో నిన్న మోదీ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తరచుగా 1 నుంచి 2 రోజుల లాక్ డౌన్ ను రాష్ట్రాల్లో కఠినంగా అమలు చేస్తే, వైరస్ ఎవరిలో ఉందన్న విషయం బయటకు వచ్చేస్తుందని, దాని ద్వారా వైరస్ ను అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: చంద్ర టీం లో నటించే ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమెను తీసుకోడానికి అసలు కారణం ఇదే

లాక్ డౌన్ తో మేలే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది నిరూపితం. లాక్ డౌన్ మంచి నిర్ణయమని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, ఇప్పుడిక మైక్రో కంటైన్ మెంట్ జోన్లపై మరింత దృష్టిని సారించాలి.

ఇది కూడా చదవండి: దివి కిడ్నాప్ వామ్మా.. అభిజిత్ మామూలోడు కాదు బూతులతో రెచ్చిపోయిన హౌస్ మేట్స్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation