కరెంటు బిల్లులపై మోడీ సంచలన నిర్ణయం కొత్త రూల్స్ చుస్తే షాక్

145

వినియోగదారుడి నెలవారీ విద్యుత్తు బిల్లు రూ.వెయ్యి మించితే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో చెల్లించాలన్న నిబంధనను కేంద్ర విద్యుత్తుశాఖ తీసుకొస్తోంది. విద్యుత్తు వినియోగదారుల హక్కులు-2020 పేరుతో రూపొందించిన ముసాయిదాలో ఈ అంశాన్ని పేర్కొంది.

ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 30 వరకు నగరం లో 144 సెక్షన్

బిల్లు రూ.వెయ్యికానీ, లేదంటే కమిషన్‌ నిర్దేశించిన మొత్తాన్నికానీ మించితే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఇలా చెల్లించేవారికి కమిషన్‌ నిర్దేశించిన ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు, రాయితీలు లభిస్తాయి.

ఇది కూడా చదవండి: తెలంగాణాలో దారుణం: యువతులతో నగ్నంగా బతుకమ్మ… నెత్తురు మరిగే జ్ఞాపకం

దీనిపై ఈనెల 30వ తేదీలోపు అభిప్రాయాన్ని చెప్పాలని బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కోరింది. ఆలోపు వచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని తుది ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. 10 కేడబ్ల్యూ లోడ్‌ వరకు కొత్త కనెక్షన్‌ తీసుకోవడానికి రెండు పత్రాలు చాలు.

ఇది కూడా చదవండి: దూసుకొస్తున్నతీవ్ర అల్పపీడనం ఈ 10 జిల్లాల ప్రజలు జాగ్రత్త

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation