చాల ఏళ్ల క్రితం తెలుగు లో సినిమాలు చేసింది మోనాల్. చాల సినెమలయూ చేసిన ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఆతరువాత తెలుగు సినిమాకి దూరం అయింది. ఆ తరువాత బిగ్ బాస్ షో ద్వారా మల్లి పాపులారిటీ ని సంపాదించుకుంది ఈ భామ. బిగ్ బాస్ షో తరువాత మంచి ఆఫర్లను అందుకుంది. ఆ సమయం లో తన ప్రేమ విషయానికి సంబంధించి ఒక సంచలనం నిర్ణయం తీసుకుంది. అది ఏంటి దానికి సంబందించితిన్ పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం