ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొర్రె ఖరీదు రూ.3 కోట్లు

ఆ గొర్రె ఖరీదు రూ.3 కోట్లు. అంటే హా..అని నోరెళ్లబెట్టేస్తాం కదూ. ఓ గొర్రె ఖరీదు అంత ధర అంటే ఏదో విశేషం ఉండే ఉంటుందనుకోవాలి. నిజమే మరి. ఆగొర్రె డైమండ్..అంతేకాదండోయ్..డబుల్ డైమండ్. డైమండ్ ఏంటీ..కొంపతీసి దాని పొట్టలో డైమండ్స్ గానీ ఉన్నాయా? ఏంటీ అనుకోవచ్చుకూడా. అదేంకాదు.. ఆ గొర్రె పేరు డబుల్ డైమండ్…!!

గురువారం (ఆగస్టు 25,2020) స్కాట్‌లాండ్‌ లోని లనార్క్‌లో స్కాటిష్ నేషనల్ జరిగిన స్కాటిష్‌ లైవ్‌స్టాక్‌ వేలంలో ఈ 6 నెలల వయస్సున్న గొర్రె (టెక్సెల్ లాంబ్ ) ఏకంగా £3,65,000 (అంటే ఇండియన్ కరెన్సీలో 3.5 కోట్లు) ధర పలికింది. ఆ గొర్రె పేరు డబుల్ డైమండ్ అని ముందే చెప్పుకున్నాం కదా..అదీ ఆ గొర్రె డిమాండ్. రూ.3.5 కోట్ల ధర పలికి డబుల్ డైమండ్ గొర్రె ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొర్రెగా రికార్డు సృష్టించింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation