ధోని సాదించిన టాప్-5 రికార్డ్స్… దరిదాపుల్లో కుడా ఎవరు లేరు రాలేరు కుడా…

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ అనూహ్యంగా శనివారం తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కి గుడ్ బై చెప్పేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 2004లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. తొలుత ఫినిషర్‌గా వెలుగులోకి వచ్చి.. ఆ తర్వాత వికెట్ కీపర్, కెప్టెన్‌గా భారత్ జట్టులో తిరుగులేని ముద్ర వేశాడు. ధోనీ బ్యాటింగ్‌లో బాదుడు తప్ప..

టెక్నిక్ లేదని అప్పట్లో విమర్శించిన వాళ్లకి భారీ ఇన్నింగ్స్‌లతో సమాధానం చెప్పిన ఈ మాజీ కెప్టెన్.. కీపింగ్‌లోనూ అత్యున్నత ప్రమాణాల్ని అందుకున్నాడు. ఇక కెప్టెన్‌గా ధోనీ ఘనతలకి అతను గెలిచిన రెండు ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ సాక్ష్యాలు. మొత్తంగా ధోనీ 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ని ఓసారి పరికించి చూస్తే..? ఐదు రికార్డ్‌లు ఎవర్‌గ్రీన్‌గా కనిపిస్తున్నాయి.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation