ఈ అమ్మాయి ప్రసవం కష్టాలు తెలిస్తే కన్నీళ్ళే..

67

ఇప్పట్లో చికిత్సల పద్దతుల్లో చాలా మార్పులు వచ్చాయి..ఎన్ని మార్పులు కొత్త పద్దతులు వచ్చినా ఒక ఆడపిల్లకు బిడ్డ కనడం కష్టమైన పనిగా మిగిలిపోయింది..వారు ఈ బాధను అనుభవించి తీరాల్సిందే..ఇంత టెక్నాలజీ ఉండి ఇలాగే ఉంది..మరి పాతకాలం ప్రసవం ఎలా ఉండేది.. ఇప్పటికీ డాక్టర్స్ వసతి లేక మంత్ర సానుల ద్వారా ప్రసవం జరుగుతున్న గ్రామాలూ ఉన్నాయి..ప్రసవ బాధ మొదలవగానే శిశువును బయటకు తీయాలి..ముందుగా తల బయటకు వచ్చి నెమ్మదిగా తీస్తారు..ఒక్కోసారి ముందు కాలు బయటకు వస్తుంది..అప్పుడు తల్లికి బాధ కలాగకుండా నొప్పిని భరించేలా అదీ ఇదీ చెప్పి ప్రసవం చేస్తారు మంత్ర సానులు..అలాగే ప్రేగు మెడకు చుట్టుకుంటే ఇంకా కష్టంగా ఉంటుంది..ఇదిలా ఉండగా తిలక్ అనే మహిళకు తల్లి లేదు..తండ్రి తమ్ముడు..వీరు మేకలను మేపుతుంటారు..పక్కనున్న ముసలావిడను తనకు పుట్టిన పిల్లను చూసుకోమని ఆమెకు స్నానం చేయించమని చెప్పి మేకలు కాయడానికి వెళ్ళిపోయేవాడు..తిలక్ తండ్రి..తిలక్ పక్కనే ఉన్న నీటి బిందేను తెద్దామని లేచి బిందెనెత్తింది..కానీ బరువు కావడంతో గర్భసంచి కిందికి జారింది..దాంతో వంగలేక లేవలేక పడిపొయింది..

ఈ క్రింది వీడియోని చూడండి

అప్పుడే వచ్చిన తిలక్ తండ్రి ఆమెను చూసి పక్కనే ఉన్న బామ్మను చూసి పిలిపించాడు..బిడ్డ పుట్టిన రెండు నెలలకే ఎవరైనా బరువులెత్తుతారా అని తిట్టింది..ఇప్పుడు చూడు ఏం జరిగింది అని తనను మంచం పై పడుకోబెట్టింది.. మొక్క జొన్నలు తీసాక ఉన్నదాన్ని ఉపయోగించి గర్భ సంచిని నార్మల్ స్టేజ్ కు తెచ్చింది ఆ బామ్మ..ఆ తరువాత తిలక్ ఊపిరి పీల్చుకుంది..అలాగే పడుకొకు…కూచున్నట్లు పడుకో..కొన్ని రోజులు నీ పిల్లడికి పాలు ఇవ్వకు..కొన్ని రోజులు అలాగే బరువులు ఎత్తకు..అని జాగ్రత్తలు చెప్పింది..ఆ తరువాత నెల వరకూ తాను చెప్పిన గంజిని తాగమంది..ఇంకా ఏమీ తాగవద్దు అంది..అయితే పిల్లాడికి పాలు ఇవ్వకపోవడంతో కొన్ని రోజులకు పాలు గడ్డకట్టిపోయాయి..దానికి కూడా వైద్యం చేసింది ఆ బామ్మ..పాలు గడ్డ కట్టినప్పుడు పడే బాధ వర్ణనాతీతం..దానికోసం ఆ బామ్మ ఒక రాగి చెంబును ఉపయోగించి ఒక కాటన్ క్లాత్ ను కాల్చి ఆ చెంబులో పెట్టి ఆ పొగను చాతికి పెట్టి పాలను కరగదీసింది..ఇలా తీసిన పాలను నీటిలో పోసేస్తారు..మట్టిలో పోస్తే పిల్లాడికి మంచిది కాదు అని చెప్తారు..మరి ఈ విధంగా చెంబుతో వైద్యం చేసింది..కానీ ఈ కాలంలో చాలా విధాలుగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి..కానీ పిల్లాడిని కనడం వరకూ ఒకెత్తయితే కన్నాక ఆడవారు పడే బాధలు మరో ఎత్తు..మరి ఆ కాలం నాటి వైద్యం ఈ విధంగా ఉండేది..కాబట్టి దయచేసి ఆడవారి కష్టాన్ని అర్దం చేసుకొండి.. మర్యాదనివ్వండి..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation